మోడల్ స్కూల్ లో ఘనంగా యానువల్ డే & ఫేర్వెల్ డే వేడుకలు

Feb 23, 2024 - 18:02
 0  36
మోడల్ స్కూల్ లో ఘనంగా యానువల్ డే & ఫేర్వెల్ డే వేడుకలు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ప్రతినిధి ఆత్మకూరు ఎస్, మోడల్ స్కూల్ లో ఘనంగా యానువల్ డే & ఫేర్వెల్ డే వేడుకలు ఈరోజు ఆత్మకూరు ఎస్ మోడల్ స్కూల్, కాలేజ్ లో యానువాల్ డే,& ఫేర్వెల్ డే ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపల్ G. భాగ్యలక్ష్మి గారు మాట్లాడుతూ టెన్త్ విద్యార్థులు ఇంటర్ విద్యార్థులు కష్టపడి చదివి వార్షిక పరీక్షల లో మంచి మార్కులు తెచ్చుకోవాలని , అందరూ ఉత్తీర్ణత సాధించాలని ఉన్నత శిఖరాలను అధిరోహించలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థుల ఉపన్యాసాలు, పాటలు డ్యాన్సులు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు.