అర్హులకే అన్ని పథకాలు అందాలి మడిపల్లి విక్రమ్

Jan 23, 2025 - 20:50
Jan 23, 2025 - 21:11
 0  1
అర్హులకే అన్ని పథకాలు అందాలి మడిపల్లి విక్రమ్
అర్హులకే అన్ని పథకాలు అందాలి మడిపల్లి విక్రమ్

సూర్యాపేట. 24 జనవరి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- రాష్ట్రంలోని పేదల సంక్షేమమే ఎజెండాగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని మడిపల్లి విక్రమ్ అన్నారు. గురువారం 34 వ వార్డులో ప్రజా పాలనలో  పేదలకు న్యాయం జరుగుతుందని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు లు తప్పకుండా వస్తాయా అని అన్నారు. ఎవరైతే ప్రజా పాలనలో అసలు పెట్టుకోలేని వారు ఇప్పుడు పెట్టుకుంటే అధికారులు వచ్చి ఎంక్వయిరీ చేసి అర్హులకు ప్రభుత్వ ఇచ్చే ప్రతి పథకం అందుతుందని తెలిపారు. ప్రజా పాలన ప్రజల వద్దకే పాలన కాబట్టి ఎవరు కూడా అధైర్యపడవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో 34 వ వార్డు. కౌన్సిలర్ మడిపల్లి  విక్రమ్, కాంగ్రెస్ పార్టీ 34 వార్డు ఇంచార్జ్  సాజీద్, వార్డు ఆఫీసర్, స్వేచ్ఛ, బిల్ కలెక్టర్ జానిమి యా, తాహెర్,, అమర్, సక్కు బాయ్, రఘు , రోజా, జమీర్, అశ్విని, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333