ఉత్తమ అవార్డు అందుకున్న డాక్టర్" హేమంత్ ఏఎన్ఎం రామ

Aug 15, 2025 - 19:21
 0  33
ఉత్తమ అవార్డు అందుకున్న డాక్టర్" హేమంత్ ఏఎన్ఎం రామ
ఉత్తమ అవార్డు అందుకున్న డాక్టర్" హేమంత్ ఏఎన్ఎం రామ

అడ్డగూడూరు 15 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయిలో అడ్డగూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఉత్తమ పి.హెచ్.సి అవార్డు కాంచనపల్లి సబ్ సెంటర్ కు ఉత్తమ ఏఎన్ఎం సెంటర్ అవార్డులు గుత్తా సుఖేందర్ రెడ్డి చేతుల మీదుగా భువనగిరి జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ లో శుక్రవారం రోజు అందుకోవటం జరిగింది.ఉత్తమ పి.హెచ్.సి అవార్డును పిహెచ్సి ఇన్చార్జి మెడికల్ ఆఫీసర్ డా"హేమంత్ కుమార్ ఉత్తమ ఏఎన్ఎం సెంటర్ అవార్డును ఏఎన్ఎంగా ఉన్న రామ అందుకున్నారు.ఈ అవార్డులు అందుకున్నందుకు మండలం తరఫున తెలియజేసినట్లు వెల్లడించారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333