దేశవ్యాప్తంగా రైతు కార్మిక చట్టాల సమ్మెలో భాగంగా

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ గ్రామంలో 

Feb 16, 2024 - 16:29
Feb 16, 2024 - 17:39
 0  2
దేశవ్యాప్తంగా రైతు కార్మిక చట్టాల సమ్మెలో భాగంగా

తెలంగాణ రైతు సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి దండా వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 16న గ్రామీణ బందుకు పిలుపు. 

ఈరోజు దేశవ్యాప్తంగా రైతు కార్మిక చట్టాల సమ్మెలో భాగంగా సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ గ్రామంలో  కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న జరిగిన  బందు నిర్వహించారు, ఆత్మకూరు గ్రామంలో గురుకుల పాఠశాల, మోడల్ స్కూల్, ఎమ్మార్వో ఆఫీస్, ఎండిఓ ఆఫీస్, బందు చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండా వెంకట్ రెడ్డి, సిపిఎం మండల కార్యదర్శి అవిరే అప్పయ్య, మండల నాయకులు, సోమిరెడ్డి దామోదర్ రెడ్డి,  బెల్లంకొండ వెంకటేశ్వర్లు, దశరథ, యాతాకుల వెంకన్న, డేగల వెంకటకృష్ణ, విజయ రెడ్డి,  అబ్బగాని బిక్షం, తదితరులు బందు లో పాల్గొనడం జరిగింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333