ఇసుకట్రాక్టర్ పట్టివేత

Mar 14, 2025 - 21:01
Mar 14, 2025 - 23:07
 0  0

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఇసుకట్రాక్టర్ పట్టివేత ఆత్మకూరు ఎస్.. మండల పరిధిలోని ఏపూర్ గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న బిస్కెట్ ట్రాక్టర్లు శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన సుధగాని సందీప్ ఏటి నుండి ఇసుక తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేసి నట్లు ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తెలిపారు..