best small industries names in Telugu

Mar 14, 2025 - 23:13
Mar 16, 2025 - 09:28
 0  5

1. టూత్ పౌడర్ తయారీ

2. టూత్ పేస్ట్ తయారీ

3. టంగ్ క్లీనర్స్ తయారీ

4. ప్లాస్టిక్ టూత్ బ్రష్ల తయారీ

5. టాయిలెట్ యాసిడ్ తయారీ

6. టాయిలెట్ బ్రష్ల తయారీ

7. బాత్ సోప్ తయారీ

8. సున్నిపిండి తయారీ

9. క్లీనింగ్ పౌడర్ తయారీ

10. క్లీనింగ్ లిక్విడ్ తయారీ

11. డిటర్జంట్ పౌడర్ తయారీ

12. లిక్విడ్ డిటర్జంట్

13. ఫినాయిల్ తయారీ

14. బ్లాక్ ఫినాయిల్ తయారీ

15. అగరు బత్తీల తయారీ

16. నెయిల్ పాలిష్ తయారీ

17. కర్పూరం బిళ్ళల తయారీ

18. సాంబ్రాణి పౌడర్ తయారీ

19. ఉడుకులామ్ తయారీ

20. వాషింగ్ సోప్ తయారీ

21. క్లీనింగ్ సోప్ తయారీ

22. సున్నం తయారీ

23. లిప్టిక్ తయారీ

24. వైట్ పెట్రోలియం జెల్లి తయారీ

25. వ్యాజలైన్ తయారీ

26. గమాక్సిన్ తయారీ

27. బ్లీచింగ్ పౌడర్ తయారీ

28. క్లోరిన్ బిళ్ళల తయారీ

29. మస్కిటో కాయిల్స్ తయారీ

30. గ్రీజు తయారీ యూనిట్

31. కలరా ఉండల తయారీ

32. ఇంకు తయారీ

33. లేబరేటరి కెమికల్స్ తయారీ

34. మందార నూనె తయారీ

35. ప్రింటెడ్ కాటన్ శారీస్ తయారీ

36. షాంపూ తయారీ

37. వార్నీష్ తయారీ

38. గోల్డ్టింగ్

39. సీలింగ్ వ్యాక్స్ తయారీ

40. హెయిర్ క్రీమ్ తయారీ

41. సేమియా తయారీ

42. హెయిర్ రిమూవింగ్ సోప్ లేదా క్రీమ్ తయారీ

43. లెదర్ బెల్ట్స్

44. నికెల్ ప్లేటింగ్

45. లెదర్ షూ పాలిష్

46. క్లినికల్ లాబొరేటరీ

47. స్క్రీన్ ప్రింటింగ్

48. బ్యూటీ క్రీమ్

49. స్టాంపు పేడ్ ఇంకు

50. చుట్టల తయారీ

51, పేపర్ విస్తరాకుల తయారీ

52. కొవ్వొత్తుల తయారీ

53. దీపారాధన వత్తుల తయారీ

54. దీపారాధన ప్రమిదలు తయారీ

55. గంధం పౌడరు తయారీ

56. కుంకుమ తయారీ

57. ధూప్ స్టిక్స్ తయారీ

58. ఫోటో ఫ్రేముల తయారీ & ఫోటో ల్యామినేషన్

59. స్ప్రిరిట్ తయారీ

60. రూమ్ ఫ్రెష్నర్స్

61. ఫేస్ క్రీము తయారీ

62. కలబంద మాయిశ్చరైజింగ్ క్రీమ్

63. తిలకం తయారీ

64. బొట్టు బిళ్ళల తయారీ

65. హెన్నా తయారీ

| 66. మెహంది (గోరింట పేస్ట్ తయారీ

67. చాక్పోసుల తయారీ

68. పెయిన్ బామ్ తయారీ

69. రోజ్ వాటర్ తయారీ

70. సెంట్లు తయారీ

71. స్ప్రేబాటిల్స్ తయారీ

72. బొమ్మల తయారీ

73. చెక్క సామాగ్రి తయారీ

74. డోర్ మ్యాట్స్ తయారీ

75. కొబ్బరి పుల్లలు చీపుర్ల తయారీ

76. అగ్గిపెట్టెల తయారీ

77. కేన్ ఫర్నిచర్ తయారీ యూనిట్

78. చాపల తయారీ

79. బీడిల తయారీ

80. జ్యూట్ బ్యాగుల తయారీ

81. పసుపు పొడి తయారీ

82. కారం పొడి తయారీ

83. స్టార్చ్ తయారీ & మార్కెటింగ్

84. దాల్ మిల్లు

85. మిని రైస్ మిల్లు

86. ఉప్పు రీప్యాకింగ్ యూనిట్

87. సుగంధ ద్రవ్యాల రీప్యాకింగ్ యూనిట్

88. కోల్ట్ స్టోరేజీలు (మిని) నిర్మాణం

89. ఆవపిండి తయారీ

90. ఎండుకొబ్బరి పౌడర్ తయారీ

91. పుట్టగొడుగుల ఉత్పత్తి కేంద్రం

92. కుందేళ్ళ పెంపక కేంద్రం

93. పట్టు పురుగుల పెంపకం

94. మేకలు, గొర్రెలు—పెంపకం

95. చేపల పెంపకం & దాణా తయారీ

96. తేనెటీగల పెంపకం

97. ఈము పక్షుల పెంపకం

98. పశువుల పెంపకం

99. పశువుల దాణా తయారీ

100. ఆస్ట్రిచ్ పక్షుల పెంపకం

101. పౌల్ట్రీ పరిశ్రమ

102. పౌల్ట్రీ దాణా తయారీ

103. నర్సరీ

104. వేప నూనె తయారీ
105. నూనె మిల్లు

106. నువ్వుల నూనె తయారీ యూనిట్.

107. నువ్వుల నూనె రీ ప్యాకింగ్

108. కొబ్బరినూనె తయారీ యూనిట్

109. వర్మి కంపోస్టు తయారీ

110. పిండి మిల్లు

111. కారం మిల్లు

112. టీ పొడి రీ ప్యాకింగ్

113. కాఫీపౌడర్ మిల్లు

114. కాఫీపౌడర్ రీ ప్యాకింగ్

115. అటుకుల తయారీ మిల్లు

116. చిప్స్ తయారీ

117. చెగోడీల తయారీ

118. వడియాల తయారీ' '

119. పాప్కార్న్ తయారీ

120. స్వీట్స్ తయారీ

121. బ్రెడ్ తయారీ

122. ప్యాకింగ్ పాల మార్కెటింగ్

123. మిల్క్ బూతు

124. పాలకోవా తయారీ

125. పన్నీరు తయారీ

126. ఐస్క్రీం తయారీ

127. ఫ్లేవర్డ్ మిల్క్ తయారీ

128. నెయ్యి ప్రాసెసింగ్ & మార్కెటింగ్

129. బటర్మిల్క్ & పెరుగు పాకింగ్ మార్కెటింగ్

130. మిల్క్ పౌడర్ తయారీ .
131. అప్పడాల తయారీ

132. నూడిల్స్ తయారీ

133. తేనె ప్రాసెసింగ్ యూనిట్

134. ఇంగువ తయారీ

135. మసాలా పౌడర్లు తయారీ

136. సాంబారు & రసం పౌడర్ తయారీ

137. జామ్ & సూప్ల తయారీ

138. బిస్కెట్స్ తయారీ

139. మామిడితాండ్ర తయారీ

140. చాక్లెట్స్ తయారీ

141. వెల్లుల్లి పేస్ట్ తయారీ

142. ఇన్స్టంట్ ఫుడ్స్ తయారీ

143. సేమ్యా తయారీ

144. గులాబ్ జామూన్ పౌడర్ తయారీ

145. మినరల్ వాటర్ ప్లాంటు

146. పాపిడి తయారీ & మార్కెటింగ్.

147. బెల్లం తయారీ పరిశ్రమ

148. పచ్చళ్ళు తయారీ

149. పచ్చళ్ళు రీ ప్యాకింగ్ & మార్కెటింగ్

150. పిండి వంటలు తయారీ & మార్కెటింగ్

151. స్వీట్స్ స్టాల్ నిర్వహించటం

152. వరుగుల తయారీ

153. జ్యూస్ కార్నర్ నిర్వహించటం

154. చెరుకురసం తయారీ & సేల్స్
155. చిన్నపిల్లల బలవర్ధక ఆహారం తయారీ

156. ఎనర్జీఫుడ్ తయారీ

157.. బేకింగ్ పౌడర్ తయారీ

158. డ్రైపూట్స్ రీ ప్యాకింగ్ & మార్కెటింగ్

159. ఐస్క్రీం కోన్స్ తయారీ

160. మిని సుపర్ బజార్ నిర్వహణ

161. బేకరి షాప్ నిర్వహణ

162. కూల్డ్రింక్స్ షాప్ నిర్వహణ

163. పాన్ షాప్ నిర్వహణ

164. టీ & కాఫీ సెంటర్ నిర్వహణ

165. ఇడ్లీ, దోసె సెంటర్ నిర్వహణ

166. మెస్ నిర్వహణ

167. లాలీపాప్ తయారీ

168. దంపుడు బియ్యం మార్కెటింగ్

169. స్వీట్ బాక్సుల తయారీ

170. పేపరు ప్లేట్ల తయారీ యూనిట్

171. పేపరుకప్పుల తయారీ యూనిట్

172. పేపరు బ్యాగుల తయారీ యూనిట్

173. పేపరు కోన్స్ తయారీ యూనిట్

174. అట్టల తయారీ యూనిట్

175. కార్డుబోర్డు బాక్సుల తయారీ

176.ధర్మాకోల్ షీట్లు & ప్లేట్ల తయారీ

177. జిరాక్స్ పేపరు మార్కెటింగ్

178. నోటు పుస్తకములు తయారీ

179. దస్త్రం పుస్తకములు తయారీ
180. డస్టర్స్ తయారీ

181. పంచింగ్ మిషన్స్ తయారీ

1

182. పి.వి.సి ఫైల్స్ తయారీ యూనిట్

183. జామెట్రి బాక్సుల తయారీ

184. స్కేల్స్ తయారీ

185. పెన్నుల తయారీ

186. పర్మెనెంట్ మార్కర్స్ తయారీ

187. పలకల తయారీ

188. కాలిక్యులేటర్ల మార్కెటింగ్

189. బుక్ బైండింగ్ యూనిట్

190. ప్రింటింగ్ ప్రెస్ మోకానిజమ్

191. ప్రింటింగ్ ఇంకుల తయారీ

192. ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రెస్ నిర్వహణ

193. లిక్విడ్ బ్లూ తయారీ

194. వాటర్ ఫిల్టర్స్ మార్కెటింగ్

గ్

195. వాటర్ ఫిల్టర్లు తయారీ

196. ఫిల్టర్ క్యాండిల్స్ తయారీ

ర్ 197. ట్రావెల్ ఏజన్సీ నిర్వహణ

5

198. ప్లెక్స్ ప్రింటింగ్స్ యూనిట్

199. డి.టి.పి సెంటర్ నిర్వహణ

200. గొడుగుల తయారీ పరిశ్రమ

- 201. వక్కపొడి తయారీ & మార్కెటింగ్

202. ఆప్టికల్ షాప్ నిర్వహించడం.

203. ఇనుప బీరువాలు తయారు చేయడం

204. సోఫాసెట్స్ తయారు చేయడం

205. హేంగర్ల తయారీ యూనిట్
206. ఇనుప కాట్స్(మంచాలు) తయారీ యూనిట్

207. ఇనుపకుర్చీల తయారీ

208. ఐరన్ ఫెన్సింగ్ తీగ తయారీ

209. టి.వి స్టాండ్స్ తయారీ

210. ఇనుప బక్కెట్లు బొచ్చలు తయారీ

211. ఫ్రిజ్ స్టాండ్లు తయారీ

212. గుండుసూదుల తయారీ

213. నట్లు, బొల్టుల తయారీ

214. జెమ్ క్లిప్ల తయారీ

215. ఐరన్ ర్యాక్స్ తయారీ

216. గేట్లు, గ్రిల్స్ తయారీ

217. ఇనుప రేకుల తయారీ

218. సిమెంటు రేకుల తయారీ

219. అట్టరేకుల తయారీ

220. మార్బుల్స్ తయారీ & మార్కెటింగ్

221. రోలింగ్ షటర్లు తయారీ

222. పారలు, కొడవళ్ళు తయారీ

223. వ్యవసాయ పరికరాల తయారీ

224. వెల్డింగ్ రాడ్స్ తయారీ యూనిట్

225. వెల్డింగ్. యూనిట్

326. అల్యూమినియం పాత్రలు తయారీ

227. స్టీల్ గ్లాసులు, ప్లేట్లు బాక్స్ల తయారీ

228. స్టీలు సామాను తయారీ

229. ఇత్తడి, రాగి వస్తువుల తయారీ

230. వంట సామాన్లు తయారీ

231. బోర్వెల్ మెషిన్ నిర్వహణ

232. ఇస్త్రీపెట్టెల తయారీ

233. స్టవ్ల తయారీ

234. మేకుల తయారీ

235. షేవింగ్ రేజర్లు & బ్లేడ్లు తయారీ

236. సిమెంటు & కాంస్య విగ్రహల తయారీ

237. తూనికల త్రాసులు, తూనికల రాళ్ళు తయారీ

238. ఇనుప టేబుల్స్ తయారీ

239. ఐరన్ ఆఫీస్ టేబుల్స్ తయారీ

240. టైల్స్ తయారీ

241. సిమెంటు బ్రిక్స్ తయారీ యూనిట్

242. కాల్చిన మట్టి ఇటుకల తయారీ యూనిట్

243. సిమెంటు పైపుల తయారీ

244. ఇంటీరియల్ డెకరేషన్ మెటీరియల్ సప్లై చేయడం

245. స్టోన్ క్రషింగ్ యూనిట్

246. బ్రాస్ షీల్డ్ లు & మోమెంటోల తయారీ & మార్కెటింగ్

247. భవనాలకు ఉపయోగించే రంగుల తయారీ

248. వైట్ సిమెంటు తయారీ

249. పైపుల తయారీ

250. సామిల్లు నిర్వహణ

251. సామిల్లు విడి భాగాల తయారీ

252. చెక్క ఫర్నీచర్ తయారు చేయుట

253. ఫర్నీచర్ షాప్ను నిర్వహణ

254. గార్డెనింగ్ కట్టర్స్ తయారీ

255. ఐరన్ లాకర్స్ తయారీ

256. వ్యాయామశాల పరికరాలు తయారీ

257. వ్యాయామశాల నిర్వహణ

258. టెంట్స్ నిర్వహణ


259. రెస్టారెంటు నిర్వహణ

260. మ్యారేజి బ్యూరో నిర్వహణ. 2

261. బ్యూటి పార్లర్ నిర్వహణ


262. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్వహణ


263. గర్ల్స్ హాస్టల్ నిర్వహణ

264 బోయ్స్ హాస్టల్ నిర్వహణ

265. ఫ్యామిలి కౌన్సిలింగ్ సెంటర్


266. లేడిస్ ఫిట్నెస్ సెంటర్ నిర్వహణ

267. బ్యూటీపార్లర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్

268. అంబులెన్స్ సర్వీసు నిర్వహణ

269. సర్జికల్ బ్లేడులు, కత్తెరలు తయారీ

270. డిసెక్షన్ బాక్సుల తయారీ

271. డిస్టిల్ట్ వాటర్ తయారీ యూనిట్

272. నీడిల్స్ తయారీ యూనిట్

273. ఆక్సిజన్ ఫ్లాంట్

274. ఆక్సిజన్ సరఫరా యూనిట్

275. సెలైన్ బాటిల్ స్టాండ్ల తయారీ

276. సెలైన్ పైపుల తయారీ

277. డిస్పోజబుల్ క్లౌజ్ల తయారీ

278. సర్జికల్ బ్లౌజ్ల తయారీ

279. ఇండస్ట్రియల్ బ్లౌజ్ల తయారీ

280. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ తయారీ

281. క్లీనింగ్ (డెటాల్) తయారీ

282. హైడ్రోజన్ పెరాక్సైడ్ తయారీ

283. వాకింగ్లిక్స్ తయారీ

284. బ్యాండేజి క్లాత్ తయారీ

285. సర్జికల్ కాటన్ తయారీ

286. ఆపరేషన్ సంబంధ పరికరాల తయారీ

287. ఎక్సరే యూనిట్ నిర్వహణ

288. బ్లడ్ బ్యాగుల తయారీ

289. బేబి రబ్బరు నిప్పల్స్ తయారీ

290. ఐ.వి. బాటిల్స్ తయారీ

291. కొరియర్ సర్వీసు నిర్వహణ

292. బేబికేర్ సెంటర్ నిర్వహాణ

293. ఓల్టేజ్ హోమ్స్ నిర్వహణ

294. క్లినికల్ ల్యాబ్ల నిర్వహణ

295. సైంటిఫిక్ పరికరాల మార్కెటింగ్.

296. లైబ్రరీ నిర్వహణ

297. మెడికల్ షాప్ నిర్వహణ

298. ప్లాస్టిక్ స్విచ్ బాక్సుల తయారీ

299. ఉడెన్ స్విచ్ బాక్సుల తయారీ

300. ఎయిర్ కూలర్స్ తయారీ

301. సీలింగ్ ఫ్యాన్ల తయారీ

302. టేబుల్ ఫ్యాన్ల తయారీ

303. ప్లగ్లు, స్విచ్లు తయారీ

304. ఎక్స్టెన్షన్ బాక్సులు తయారీ

305. ట్యూబైట్ ఫ్రేముల తయారీ

306. ట్యూబైట్ చౌక్లు తయారీ

307. స్టార్టర్లు తయారీ

308. ఎమర్జెన్సీ లైట్ల తయారీ

309. టా·ట్ల తయారీ

310. ఫ్యాన్ రెగ్యులేటర్ల తయారీ

311. ల్యాంపుల తయారీ

312. మ్యూజికల్ కాలింగ్ బెల్స్ తయారీ

313. కేబుల్స్ తయారీ

314. రిమోట్ కంట్రోల్ఫ్ తయారీ

315. ఓల్టేజి స్టెబిలైజర్స్ తయారీ

316. టెస్టర్ల తయారీ

317. జంక్షన్ బాక్సుల తయారీ

318. ఎలక్ట్రికల్ పి.వి.సి

పైపుల తయారీ

319. పి.వి.సి.యల్ షేప్ L బెండ్లు తయారీ

320. ఇన్సులేటెడ్ టేపుల తయారీ

321. వైర్ కట్టర్స్ తయారీ

322. ఎలక్ట్రికల్ కాయిల్స్, కండెన్సర్ల తయారీ

323. బ్యాటరీలు తయారీ

324. బ్యాటరీ ఎలిమినేటర్లు తయారీ

325. యు.పియస్ల తయారీ

326. మైక్రోవోవెన్సు తయారీ

327. సెల్ఫోన్ బ్యాటరీల మార్కెటింగ్

328. సెల్ఫోన్ ప్యానల్స్ & కవర్ల తయారీ

329. సెల్ఫోన్ చార్జర్స్ తయారీ

330. ఇయర్ ఫోన్స్ తయారీ

331. కనెక్టింగ్ పిన్నులు, సాకెట్ల తయారీ

332. కంప్యూటర్ స్టేషనరీ మార్కెటింగ్

333. కంప్యూటర్ ఫెరిపెరల్స్ మార్కెటింగ్

334. కంప్యూటర్ కీబోర్డ్లు & మౌస్లు తయారీ

335. సి.డి & డి.వి.డిల తయారీ 

336. కంప్యూటర్ అసెంబ్లింగ్ యూనిట్

337. కంప్యూటర్ ప్రింటర్ ఇంక్ ఫిల్లింగ్ యూనిట్

338. కంప్యూటర్ హార్డ్వేర్ సర్వీస్ యూనిట్

339. కంప్యూటర్ సాఫ్ట్వేర్ సర్వీస్ యూనిట్ 

340. కరెన్సీ కౌంటింగ్ మిషన్లు మార్కెటింగ్

341. టి.వి.ల అసెంబ్లింగ్ & మార్కెటింగ్

342. సి.డి. & డివిడి ప్లేయర్ల
అసెంబ్లింగ్ యూనిట్

343. జిరాక్సు మిషిన్ల మార్కెటింగ్

344. జిరాక్సు టోనర్స్ తయారీ

345. వీడియో గేమ్స్ తయారీ

346. డిజిటల్ గడియారాల తయారీ

347. ఎలక్ట్రానిక్ కాటాలు తయారీ

348. ఎఫ్.ఎం. రేడియోల తయారీ

349. ఎయిర్ కూలర్బాడీల తయారీ

350. సెల్ఫోన్ రిపేరింగ్ సెంటర్

351. టేప్లకార్డుల తయారీ

352. ఎయిర్ కూలర్ల అసెంబ్లింగ్ యూనిట్

353. వాటర్ కూలర్ల అసెంబ్లింగ్ యూనిట్

354. వాటర్ పైపుల తయారీ

355. పి.వి.సి వాటర్ టాప్స్ తయారీ

356. ప్లాస్టిక్ కుర్చీల తయారీ

357. ప్లాస్టిక్ డైనింగ్ టేబుల్స్ తయారీ

358. పెట్ బాటిల్స్ తయారీ

359. ప్లాస్టిక్ డబ్బాల యూనిట్

360. ప్లాస్టిక్ బొమ్మల తయారీ

361. ఎయిర్ బాల్స్ తయారీ

362. ప్లాస్టిక్ బాల్స్ తయారీ

363. వివిధ సైజుల ప్లాస్టిక్ మూతల తయారీ

364. వివిధ రకాల ప్లాస్టిక్ వాషర్ల తయారీ

365. ప్లాస్టిక్ మౌల్డ్ యూనిట్ నిర్వహణ

366. మినరల్ వాటర్ క్యాన్స్ & మూతల తయారీ

367. ప్లాస్టిక్ దువ్వెనల తయారీ

368. ప్లాస్టిక్ చెప్పుల తయారీ

369. బ్రీఫ్కెసుల తయారీ

370. ప్లాస్టిక్ డస్ట్బిన్ల తయారీ

371. బేబీ ఫీడింగ్ బాటిల్స్ తయారీ

372. ప్లాస్టిక్ డోర్ మ్యాట్స్

373. ప్లాస్టిక్ ఐడెంటిటీ కార్డుల తయారీ

374. ధర్మో ప్లాస్కుల తయారీ

375. ప్లాస్టిక్ లంచ్ బాక్సుల తయారీ

376. ప్లాస్టిక్ డిస్పోజిబుల్ స్పూన్ల తయారీ

377. ప్లాస్టిక్ బక్కెట్లు తయారీ

378. ప్లాస్టిక్ బెల్టుల తయారీ

379. ప్లాస్టిక్ రీ సైకిలింగ్ గ్రాన్యుల్స్ తయారీ యూనిట్

380. ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తయారీ

381. ప్లాస్టిక్ కవర్స్ తయారీ

382. ప్లాస్టిక్ కవర్స్ పై ప్రింటింగ్ చేయుట

383. రబ్బరుబ్యాండ్ల తయారీ

384. రబ్బరు బాల్స్ తయారీ

385. టైర్ల తయారీ యూనిట్

386. టైర్ల రీ-బటన్ యూనిట్

387. ట్యూబ్ల తయారీ

388. రబ్బరువాషర్లు, బుష్లు & ఫిట్టింగ్స్ తయారీ

389. టైర్ల రీ-ట్రేడింగ్ షాప్ నిర్వహణ

390. ప్లాస్టిక్ అలంకరణ వస్తువుల తయారీ యూనిట్

391. ఫోమ్ బ్యాగుల తయారీ

392. ఫోమ్ పర్సుల తయారీ

393. రెక్సిన్ స్కూల్ బ్యాగులు, రెక్సిన్ ట్రావెలింగ్ బ్యాగుల తయారీ

394. ప్లాస్టిక్ బటన్స్ తయారీ

395. సోలార్ ల్యాంపుల తయారీ

396. సోలార్ వాటర్ హీటర్లు తయారీ

397. సోలార్ కుక్కర్స్ తయారీ

398. లెదర్ బెల్టుల తయారీ

399. లెదర్ బ్యాగుల తయారీ

400. లెదర్ వస్తువులకు ఉపయోగించే గమ్ తయారీ

401. వాహనాలకు సీటు కవర్ల తయారీ

402. బేరింగ్స్ తయారీ

403. వాహనాలకు హెడ్లైట్ల తయారీ

404. బ్రేక్, క్లచ్ వైర్ల తయారీ

405. వాహనముల అద్దముల తయారీ

406. ఆక్వేరియమ్స్ తయారీ

407. కళ్ళుజోడు అద్దముల తయారీ

408. కళ్ళుజోడు ఫ్రేమ్స్ తయారీ

409. పెయింట్ బ్రష్లు తయారీ

410. హ్యాండ్కర్చీఫ్స్ తయారీ

411. ఎంబ్రాయిడరీ యూనిట్

412. గౌన్ల తయారీ యూనిట్

413. టైలరింగ్ యూనిట్

414. రెడీమేడ్ బ్లౌజుల తయారీ

415. ఉమెన్స్ అండర్వేర్స్ తయారీ

416. జంట్స్ బనియన్స్ & అండర్వేర్స్ తయారీ

417. రెడిమేడ్ నైటీల తయారీ

418. రెడిమేడ్ స్కూల్ యూనిఫాంల తయారీ యూనిట్

419. శారీడైయింగ్ & ప్రింటింగ్ యూనిట్

420. శారీ రోలింగ్ యూనిట్

421. సాక్సుల తయారీ

422. టీ-షర్టులు & ఫ్యాంట్స్ తయారీ

423. టీ-షర్టులు తయారీ

424. దారపు బంతుల తయారీ

| 425. ఉన్ని మప్లర్స్ & చలికోటుల తయారీ యూనిట్

426. చెస్బోర్డుల తయారీ

427. వైకుంఠపాళీ బోర్డుల తయారీ

428. పిన్ బోర్డుల తయారీ

429. క్రికెట్ బ్యాట్స్ & స్టంపుల తయారీ

430. ప్యాడ్స్, గ్లాజుల తయారీ

431. కార్క్బాల్స్ తయారీ

432. బాల్ బ్యాడ్మింటన్ బాల్స్ & బ్యాట్స్ తయారీ

433. షటిల్, కాక్స్ తయారీ

434. క్యారమ్ బోర్డుల తయారీ

435. దారం నెట్ల తయారీ

436. వైరు నెట్ల తయారీ

437. చిన్న పిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ బాలు, బ్యాట్ తయారీ

438. సీలింగ్ మెషీన్స్ తయారీ

439. సైకిల్ సీట్లు, ఫ్రేములు తయారీ యూనిట్

440. సైకిల్ క్యారేజీ తయారీ

441. సైకిల్ చైన్ల తయారీ
442.

సైకిల్ పెడల్స్ తయారీ

443.

సైకిల్ రిమ్ములు తయారీ

444

. సైకిల్ ట్యూబ్ & టైర్ల తయారీ

445. సైకిల్ బ్రేకుల తయారీ

446.

సైకిల్ గాలి పంపులు తయారీ

రీ 447.

సైకిల్ స్టోర్స్ & రిపేరింగ్ యూనిట్

448. హోటల్ని నిర్వహించటం

ట్

449. యోగా సెంటర్ నిర్వహణ

450. హెల్త్ కౌన్సిలింగ్ సెంటర్ నిర్వహణ

451. ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ సర్వీసింగ్ సెంటర్

452. ఆటోమొబైల్ మెకానిక్ సర్వీసింగ్ యూనిట్ నిర్వహణ

453. ఆటో కన్సల్టెన్సి నిర్వహణ

454. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నిర్వహణ

455. ప్రాంఛైజింగ్ వ్యాపారం నిర్వహించటం

456. ప్లేస్మెంట్ కన్సల్టెన్సి నిర్వహణ

457. యాడ్ ఏజన్సీ నిర్వహణ

458. హాలిడేటూర్స్ & ఎడ్యుకేషనల్ టూర్స్ నిర్వహణ

459.టి.వి. రిపేరింగ్ సెంటర్ నిర్వహణ

460. గోల్డ్ & సిల్వర్లోన్ బిజినెస్ నిర్వహణ

461. సెల్ఫోన్ రిపేరింగ్ సెంటర్ నిర్వహణ

462. రైల్ & బస్ ఈ-టిక్కెటింగ్ ఆన్లైన్ సర్వీసు నిర్వహణ

463. ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సి నిర్వహణ

464. వాహనాల వాషింగ్ సర్వీసింగ్ యూనిట్

465. ఛైల్డ్కర్ సెంటర్ నిర్వహణ

466. టైప్ & కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వహణ

467. STD బూత్ నిర్వహణ

468. జిరాక్స్ & ఫ్యాక్స్ సెంటర్ నిర్వహణ

469. షేవింగ్మ్ తయారీ

470. బ్యూటీ క్లినిక్ నిర్వహణ

471. ఫోటో స్టూడియో నిర్వహణ

472. వాచ్ రిపేరింగ్ సెంటర్

473. రిఫ్రిజిరేషన్ సర్వీస్ సెంటర్

474. ఆక్షన్ హౌస్ నిర్వహణ

475. బిజినెస్ కన్సల్టెన్సీ సర్వీసు

476. క్యాంటీన్ నిర్వహణ

477. పెయింటింగ్ అండ్ టింకరింగ్ యూనిట్

478. ఇన్స్టాల్మెంట్లో వస్తువులు అమ్మటం

479. కొబ్బరికాయల వ్యాపారం

480. స్కూల్ మెటీరియల్ సప్లై

481. పేపర్ & బోర్డ్స్ బిజినెస్

482. ప్లైవుడ్, న్యూవుడ్ & సన్గ్లాస్ బిజినెస్

483. సిమెంట్ బిజినెస్

484. టైల్స్ బిజినెస్

485. పెయింట్స్ బిజినెస్

486. కాలేజీలకు కెమికల్స్ సప్లై

487. గార్డెనింగ్ ట్రైనింగ్ సెంటర్ నిర్వహణ

488. స్టీలు సామాన్ల షాప్ నిర్వహణ

489. జ్యూయలరీ షాప్ నిర్వహణ

490. రోల్డ్ల్డప్ నిర్వహణ

491. బంగారు వస్తువుల తయారీ

492. వెండి వస్తువుల తయారీ

493. వెండి వస్తువుల మార్కెటింగ్

494. వెడ్డింగ్కార్డ్స్ మార్కెటింగ్

495. క్యాలెండర్స్ సప్లై

496. గిఫ్ట్ ఆర్టికల్స్ సప్లై

497. ఎగ్జిబిషన్లో వివిధ రకాల షాపుల నిర్వహణ

498. వెహికల్స్ అద్దెకు ఇవ్వటం

499. వెహికల్స్పై ఫైనాన్స్ ఇవ్వటం

500. వెహికల్స్ కొనడం, అమ్మడం

501. కమీషన్పై ఫ్లాట్లు అమ్మపెట్టడం, కొని పెట్టడం

502. పాతపుస్తకాలు కొనడం, అమ్మడం

503. మినరల్ వాటర్ మార్కెటింగ్

504. దుస్తులక్యాంప్ నిర్వహణ

505. గ్యాస్టాలు, స్పేర్పార్ట్స్ బిజినెస్

506. స్పాంజి దిండ్ల తయారీ

507. దూది పరపుల తయారీ

508. హ్యాండ్కర్చీఫ్ల తయారీ

509. ఎండుకొబ్బరి తయారీ పరిశ్రమ

510. మాట్రెస్ (బెడ్స్) తయారీ

511. టోపీల తయారీ

512. అద్దాల తయారీ యూనిట్

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333