హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు

Mar 14, 2025 - 20:35
Mar 14, 2025 - 23:05
 0  40
హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ మండల పరిధిలో హోలీ పండుగను కులమతాలతో భేదం లేకుండా అందరూ ఒకటే అని రంగులతో, కోడిగుడ్లతో టమాటాలతో హోలీని ఆనంద ఉత్సవంగా హొలీ జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో షేక్ మస్తాన్,దేశబోయిన. సతీష్, గంగరబోయిన, రవీందర్, కాశబోయిన. లింగయ్య, మోసంగి. హనుమంతు,పిట్టల మధు, పిట్టల. మహేష్, కొండెబోయిన. శంకర్, కుంట. శ్రీను, దేశబోయిన. శ్రీను, గంగరబోయిన. రమేష్,కాశబోయిన. సైదులు,మునిగడప. పరిపూర్ణచారి,బోయిన. సతీష్, కుంట. సురేష్, ఆడెపు మహేష్ ఇతరులు పాల్గొన్నారు