ఇంటి పన్ను కట్టండి మున్సిపాలిటీకి సహకరించండి
తిరుమలగిరి 24 మార్చి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని కొమినేని కాలనీలో 2023 24 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక సంవత్సరం ఇంటి పన్ను ఆదాయం ప్రతి ఒక్క ఇంటి యజమాని ఇంటి పని చెల్లించాలని వీధి వీధి తిరుగుతూ బకాయిలు వసూలు చేస్తున్న మున్సిపల్ సిబ్బంది ఈ సందర్భంగా ఖదీర్ మాట్లాడుతూ తిరుమలగిరి మున్సిపల్ కమిషనర్ రామదుర్గా రెడ్డి ఆదేశాల మేరకు 2023 24 ముగిస్తుండడంతో మొండి బకాయిదారులకు నోటీసు ఇచ్చినాము ఇంటి పన్ను చెల్లించలేదు కావున స్పెషల్ డ్రైవ్ స్పెషల్ టీం ద్వారా ఇంటి పన్ను చెల్లించని వారికి నల్లాలు కలెక్షన్లు నిలిపివేయడం జరుగుతుంది అని అన్నారు వీరు వెంట మున్సపల్ సిబ్బంది పాల్గొన్నారు