ఇంటర్ పలితాలు మోడల్ స్కూల్ కు 92 శాతం ఉత్తీర్ణత
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఇంటర్ పలితాలు మోడల్ స్కూల్ కు 92 శాతం ఉత్తీర్ణత.* ఆత్మకూరు ఎస్ మోడల్ స్కూల్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం లో 92 శాతం తో ఉత్తీర్లతో సాధించారు. మొత్తం 63 విద్యార్ధులు హాజరు కాగా 58 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరం లో మొత్తం 71 మంది విద్యార్థులు హాజరు కాగా 36 మంది ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ప్రథమ సంవత్సరం గుండ గాని హరిణి. MPC లో 412/470 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం MPC లో కాటూరి పూజా కి 867/1000 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా కాలేజీ టాపర్స్ గా నిలిచిన విద్యార్ధులను పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ అభినందించారు. *ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెరిగిన ఉత్తీర్ణత* మంగళవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో ళ్ళు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ దుందుభిమోగించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో పసునూటి సుమశ్రీ ఎంపీసీలో 470/ 465. మార్కులు సాధించింది. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ లో 1000/933 పోలేపాక మౌర్య సాధించాడు. వొకేషనల్ కోర్స్ మొదటి సంవత్సరంలో గుప్తశివం500/441. మార్కులు సాధించాడు. వొకేషనల్ ద్వితీయ సంవత్సరంలో ధరావత్ సందీప్ 1000/991. మార్కులుసాధించాడు. ఇంటర్ ప్రథమ సంవత్సరo లో 70 శాతం, ద్వితీయ సంవత్సరంలో 90శాతం సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు కళాశాల అధ్యాపక బృందం అభినందించారు.