అయ్యా ఆదుకోండి మహాప్రభో

Oct 2, 2025 - 23:54
Oct 3, 2025 - 00:01
 0  247
అయ్యా ఆదుకోండి మహాప్రభో
అయ్యా ఆదుకోండి మహాప్రభో
అయ్యా ఆదుకోండి మహాప్రభో
అయ్యా ఆదుకోండి మహాప్రభో
అయ్యా ఆదుకోండి మహాప్రభో
అయ్యా ఆదుకోండి మహాప్రభో
అయ్యా ఆదుకోండి మహాప్రభో

తుంగతుర్తి 02 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం లోని వెంపటి గ్రామానికి చెందిన కొండ వెంకన్న పుల్లమ్మ అనే వృద్ద దంపతులు నివాసం ఉంటున్న ఇల్లు గోడ గురువారం ఉదయం సుమారు 4గంటల సమయంలో కూలిపోయింది. ప్రమాదవశాత్తు ఇల్లు గోడ రోడ్డు వైపు పడింది.కానీ గోడ లోపలి వైపు కూలితే అవృద్ధ దంపతులు చనిపోయివుండె వారు,గతంలో కురిసిన భారీ వర్షాలు, నిన్న కురిసిన వర్షము తో గొడలన్ని తడిసి నాని ఈ ప్రమాదం జరిగింది.ఆ ఇల్లంతా పూర్తి స్థాయి లో శిదిలా వ్యవస్థ కు చేరుకుంది. ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ వృద్ధ దంపతులను ఆదుకోవాలి. వెంటనే ప్రభుత్వ యంత్రాంగం మరియు జిల్లా కలెక్టర్ మరియు మండల రెవెన్యూ ఆఫీసర్ స్పందించి ఆదుకోవాలని ఆ వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333