బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు.

Oct 1, 2025 - 22:53
Oct 1, 2025 - 22:55
 0  7
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు.
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు.

వివిధ మండలాల మాజీ ప్రజాప్రతినిధులు_

జోగులాంబ గద్వాల 1 అక్టోబర్ 2025 తెలంగాణవార్త ప్రతినిధి.

ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి మండల పరిధిలోని షేకుపల్లి గ్రామంలోని ఇటిక్యాల మాజీ ఎంపీపీ స్నేహ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం జరిగినది 

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది .*_

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State