అయిజ నూతన ఎస్సైగా విజయ్ భాస్కర్

Feb 16, 2024 - 19:51
 0  41
అయిజ నూతన ఎస్సైగా విజయ్ భాస్కర్

జోగులాంబ- గద్వాల 16 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్త  ప్రతినిధి:- అయిజ .మండల కేంద్రానికి నూతన ఎస్సైగా శుక్రవారం విజయ్ భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై విజయ్ భాస్కర్ మాట్లాడుతూ… మండలంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులకు సమన్వయం అందిస్తానని తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తూ శాంతిభద్రతలను పరిరక్షించడానికి కృషి చేస్తానని అలాగే మండల ప్రజలంతా సహకరించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలపాలు నిర్వహించే వారిపై చట్టరీత్యా కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333