అబ్బా కార్డులు క్రియేట్ చేసి ఎన్సిడి పోర్టల్ లో లింక్ చేయండి..:- ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జి రాజు.
జోగులాంబ గద్వాల 2 మే 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ఐజ నందు డాక్టర్ హేమ మానస ఆధ్వర్యంలో ఈరోజు అందరు ఏఎన్ఎంలకు MLH P స్టాఫ్ మరియు సూపర్వైజర్ క్యాడర్ అందరికీ ఎన్సీడీ పై రివ్యూ మరియు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ క్రియేషన్ మరియు లింకింగ్ సంబంధించిన వివరాలు ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జి రాజు అందరు Anm లకు తెలిపారు... ప్రతిరోజు ఎన్సిడి ఫాలో లతోపాటు ఆయుష్మాన్ భారత్ కార్డులు కూడా లింక్ చేసి ఎన్సీడీ సూపర్వైజర్ కు తెలిపాలని తెలిపారు మరియు .కావలసిన మందులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి ఎన్సిడి కోఆర్డినేటర్స్ శ్యాంసుందర్ మక్సూద్ పీహెచ్సీ సిబ్బంది ఎం పి హెచ్ ఈ ఓ ఓబులేష్, పర్వతాలు సూపర్వైజర్లు శోభారాణి శ్రీనివాసులు , మహాన్తేష్ వివిధ సబ్ సెంటర్ ANM లు పాల్గొన్నారు