అన్నదానం మహాదానం బ్లూ స్టార్ యూత్ సభ్యులు

తిరుమలగిరి 04 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపాలిటీ ఆదర్శనగర్ కాలనీలో బ్లూ స్టార్ యూత్ ఆధ్వర్యంలో, సుమారు 500 మందికి మహా అన్నదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదిని అన్నారు ఈ కార్యక్రమంలో తిరుమలగిరి ఎస్సై సిహెచ్ వెంకటేశ్వర్లు , దుంపల క్రిష్ణ రెడ్డి, సుంకర జనార్ధన్, కొమ్మినేని సతీష్ కుమార్, సంకె పెళ్లి శ్రీనివాస్ రెడ్డి , కమిటీ మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు