**తుపాకుల ఎర్రగొండ స్వామి ఆధ్వర్యంలో డాక్టర్ తుమ్మల యుగంధర్ కు పూలతో ఘన స్వాగతం*

Sep 4, 2025 - 19:57
 0  4
**తుపాకుల ఎర్రగొండ స్వామి ఆధ్వర్యంలో డాక్టర్ తుమ్మల యుగంధర్ కు పూలతో ఘన స్వాగతం*

*తుపాకుల ఎలగొండ స్వామి ఆధ్వర్యంలో డాక్టర్ తుమ్మల యుగంధర్ కు పూలతో ఘన స్వాగతం* 

తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ ఖమ్మం: 19వ డివిజన్ స్తంభాన్ని నగర్ శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ 22వ వార్షికోత్సవ భాగంలో ప్రగతి యూత్ వారి ఆధ్వర్యంలో ముదిగొండ సొసైటీ చైర్మన్ తుపాకుల ఎలగొండ స్వామి సహకారంతో మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్ ను ఆహ్వానించడం జరిగింది . డివిజన్ కి మొదటిసారి వచ్చిన కోలాటల నృత్యాలతో , డప్పు లతో , పూలతో ఘనంగా స్వాగతం పలికారు . అయ్యగారు ఆరతి ఇచ్చి ఆశీర్వదించారు . అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు . అభిమానులు శాలువాలతో సత్కరించారు . సుమారుగా 3000 మంది భక్తులు పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతం చేశారు . ఈ కార్యక్రమంలో ప్రగతి సభ్యులు తుమ్మల ఫాలోవర్స్ మునగాల ఉదయ్ , మునగాల బాలు , వడ్డెల్లి లక్ష్మయ్య , చంద్రం , శనిగల రాజారావు , శనిగల వీరస్వామి , కూరపు నాగేంద్ర , కల్లూరి మోహన్రావు , తరుణ్ కుమార్ , జిల్లేపల్లి రాజేష్ , రాకేష్ , పృథ్వీరాజ్ , కృష్ణ , మౌలాలి , లతీబ్ , సలీం , లౌడియా , వెంకటేష్ , శ్రీను , డివిజన్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు .

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State