అనుమానాస్పద హాస్టల్ విద్యార్ధి మృతి
తెలంగాణ వార్త ఆత్మకూరుయస్ మండల పరిధిలో తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో ఆత్మకూరు ఎస్ ఎస్సీ హాస్టల్ లో ఉంటూ మోడల్ స్కూల్ లో 7 వ తరగతి చదువుతున్న మెల్లం శ్యామ్ కుమార్ వయసు 13 ఆరోగ్యం విషమంగా ఉందని హాస్టల్ సిబ్బంది మరియు విద్యార్థి సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కు తీసుకరగా సుమారు 7: 22 సమయం లో డాక్టర్స్ పరీక్షించి అప్పటికే తను చనిపోయినాడు అని నిర్ధారించినారు
అప్పటికే సమాచారం అందుకున్న అతని పెద్దమ్మ చప్పల సైదమ్మ మరియు బంధువులు వచ్చేసరికి శ్యామ్ కుమార్ చనిపోయినాడు ఇట్టి విషయం లో అతని చావులో అనుమానాస్పదం ఉన్న దాన్న అతని పెద్దమ్మ యొక్క పిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేయనిననది మృతుడు శ్యామ్ కు తల్లి తండ్రులు ఇద్దరు లేరు తల్లి మాధవి గత 6 yrs క్రింద చనిపోయింది తండ్రి కూడా గత 2 yrs క్రితం చనిపోయినాడు శ్యామ్ తన పెద్దమ్మ వద్ద ఉంటూ గత year ఆత్మకూరు ఎస్ మోడల్ స్కూల్ లో జాయిన్ అయ్యి ఎస్సీ హాస్టల్ ఉంటున్నాడు తదుపురి విషయాలు దర్యాప్తు లో వెలుగులోకి వస్తాయి