అనంతరం మోడల్ స్కూల్లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

Jan 3, 2025 - 13:06
Jan 3, 2025 - 15:57
 0  241
అనంతరం మోడల్ స్కూల్లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

 తిరుమలగిరి 03 జనవరి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని అనంతారం మోడల్ స్కూల్ లో సావిత్రి బాయి పూలె జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం  మహిళా ఉపాధ్యాయులకు శాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్  సంజీవ్ మాట్లాడుతూ  ఉపాధ్యాయురాలుగా ప్రముఖ సంఘసంస్కర్తగా అణగారిన జాతుల అభ్యున్నతికై అలుపెరుగని పోరాటం చేసి మహిళ విద్యాభివృద్ధి కోసం ఎన్నో పాఠశాలలను తెరిచి మహిళలకు చదువు నేర్పించిన మొట్టమొదటి ఉపాధ్యాయురాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034