మహా అన్న వితరణ కార్యక్రమం లో శ్రీ ముత్తవరపు పాండురంగారావు

ఎంఎల్ఏ ఉత్తమ్ పద్మావతి గారి ఇంటి రోడ్ లో గణేష్ నవరాత్రులు సందర్బంగా మహా అన్న వితరణ కార్యక్రమం శ్రీ ముత్తవరపు పాండు రంగారావు గారు ప్రారంభించినారు ఆ సందర్భంగా ఆయన్ని ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించిన్నారు