అదుపుతప్పి బోల్తా కొట్టిన బొలెరో
అదుపుతప్పి బోల్తా కొట్టిన బొలెరో
వాజేడు తెలంగాణ వార్త జులై 6 :-
వాజేడు మండలం చెరుకూరు గ్రామ శివారులో హైవే 163 వ రహదారిపై చతిస్గడ్ నుంచి వస్తున్న మహేంద్ర బొలెరో చెరుకూరు గ్రామ చివరలో అదుపుతప్పి బోల్తా కొట్టింది ఆ వాహనం చతిస్గడ్ నుంచి హైదరాబాద్ కు కూరగాయలు తీసుకెళ్తున్నామని తెలియ చేశాడు తెల్లవారుజామున, 4 గంటల సమయంలో అదుపుతప్పి కింద పడిందని డ్రైవర్ తెలియజేశారు