అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వాన్నాం జిల్లా ఇంటర్మీడియట్ విద్య నోడల్ అధికారి

ఎం హృదయ రాజు

Jul 18, 2024 - 20:24
 0  17
అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వాన్నాం జిల్లా ఇంటర్మీడియట్ విద్య నోడల్ అధికారి

జోగులాంబ గద్వాల 19 జూలై 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- మల్దకల్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జంతుశాస్త్రం అతిథి అధ్యాపకులుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్య నోడల్  ఆఫీసర్ శ్రీ యం హృదయ రాజు పత్రికా ముఖంగా తెలిపారు. దరఖాస్తు చేసే అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ జంతు శాస్త్రంలో చేసి ఉండి 50 శాతం పైన మార్కులు పొంది ఉండాలని తెలిపారు. దరఖాస్తులను ఇంటర్మీడియట్ విద్యా నోడల్ ఆఫీసర్ కార్యాలయం(కోట), గద్వాలలో తేదీ 22-7-2024 లోపు అనగా సోమవారం సాయంత్రం ఐదు గంటల లోపు సమర్పించాలని కోరడమైనది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333