అడ్డగూడూరులో కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ఘనంగా కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

Dec 9, 2024 - 18:03
 0  48
అడ్డగూడూరులో కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ఘనంగా కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

అడ్డగూడూరు 09 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- అడ్డగూడూరు మండల కేంద్రంలో జై సోనియమ్మ నినాదాలతో హోరెత్తించిన కాంగ్రెస్ నాయకులుసోమవారం రోజు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు,తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన అమ్మ సోనియా గాంధీ జన్మదిన వేడుకలు అడ్డగూడూరు మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి, మోత్కూరు మార్కెట్ కమిటీ డైరక్టర్ బాలెంల విధ్య సాగర్,అడ్డగూడూరు పిఎసిఎస్ డైరక్టర్ బైరెడ్డి అశోక్ రెడ్డి,అడ్డగూడూరు మహిళా విభాగం నాయకులు దాసరి వీరలక్ష్మి,అడ్డగూడూరు మాజీ సర్పంచ్ గుత్తా వినోద అమ్మ ఆదర్శ కమిటి ఛైర్మన్ పసునూరి లక్ష్మి,కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు బొమ్మగని లక్ష్మయ్య, భాలిక వెంకన్న, బయ్యా భిక్షం,డప్పు వెంకన్న,బాలెంల జనార్ధన్, అల్వాల శంకర్, పానికెర సూర్య, గుడేపు మల్లయ్య, దామోదర్, యూత్ కాంగ్రెస్ నాయకులు బాలెంల మహేందర్, బండ నరేందర్, ఎలిజల కిరణ్ బాలెంల జీవన్, ఉడుగు మల్లేశ్, అడ్డగూడూరు మండల యూత్ కాంగ్రెస్ ఉపధ్యక్షుడు మేకల పవన్ తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333