అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే
అడ్డగూడూరు 06 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే మందుల సామేల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో టి పి సి సి రాష్ట్ర నాయకులు ఇటికల చిరంజీవి, అడ్డగూడూరు పిఎసిఎస్ చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి, మోత్కూర్ మార్కెట్ డైరెక్టర్ బాలెoల విద్యాసాగర్, పాండు, సురేష్, మాజీ సర్పంచ్ జోజి, వెల్దేవి గ్రామ శాఖ అధ్యక్షుడు మంటిపల్లి గంగయ్య, ఉపసర్పంచి కోటమర్తి జలంధర్, తదితరులు పాల్గొన్నారు