TET నోటిఫికేషన్ విడుదల చేయాలి.

 డాక్టర్ ప్రేమ్ కుమార్.

Mar 5, 2024 - 18:40
 0  16
TET నోటిఫికేషన్ విడుదల చేయాలి.

జోగులాంబ గద్వాల 5 మార్చి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. తెలంగాణ ప్రభుత్వం వెంటనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి ప్రొఫెసర్ కోదండరాం కి వినతిపత్రం సమర్పించారు. డాక్టర్ ప్రేమ్ కుమార్ ,టెట్ నోటిఫికేషన్ లేకుండా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల ఎంతోమంది నిరుద్యోగులు నష్టపోతారు. టెట్ రాయనివారు, టెట్ అర్హత సాధించని వారు వేలాది మంది నిరుద్యోగులు టిటిసి మరియు బిఈడి చేసి అర్హత పొందని వారు టెట్ రాయని వారు ఉన్నారని వారిని దృష్టిలో ఉంచుకొని వారికి న్యాయం జరిగేలా టెట్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రీసెర్చ్ స్కాలర్స్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రేమ్ కుమార్ ప్రొఫెసర్ కోదండరాం ని కలిసి వినతిపత్రం సమర్పించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333