CPI (M)ఏపూర్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో పోరుయాత్ర

Mar 14, 2025 - 20:27
Mar 14, 2025 - 23:05
 0  12
CPI (M)ఏపూర్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో పోరుయాత్ర

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ మండల పరిధిలో CPI(M)ఏపూర్ గ్రామ శాఖఆధ్వర్యంలో పోరుయాత్ర యాత్రలో పాల్గొన్న CPI (M) మండలకార్యదర్శి అవిరె అప్పయ్య. ఏపూర్ గ్రామానికి చెందిన వీరబోయిన చిన్న యర్రయ్య పొలంలో 8 ఎకరాలు, గ్రామాల్లో దాదాపు మొత్తం 200 ల ఎకరాలు ఎండి పోయాయి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు(srsp ) కాలువ నీరు రాక భూమిలోని భూగర్భ జలాలు అడుగంటి పోవడం జరుగుతుంది ఎండిపోయిన* *వరిపోలాన్ని పరిశీలించి తక్షణమే ఎకరాకు 30OOO చొప్పున నష్ట పరిహారం* *ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు* *ఈ కార్యక్రమంలో ఏపూర్ CPI(M)గ్రామ కార్యదర్శి సానబోయిన ఉపేందర్  మండల కమిటీ సభ్యులు ఎరుకుల నాగరాజు వరికుప్పల మహేష్ అవిరె సాయి నవిలలింగయ్య కుంభం మల్లయ్య*వీరబోయిన సతీష్ మున్నా మల్లయ్య తదితరులు పాల్గొన్నారు