పాలిటెక్నిక్ ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్లు

Jul 6, 2026 - 20:20
 0  0
పాలిటెక్నిక్ ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్లు

 ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్  కళాశాల సూర్యాపేట యందు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ కె. సుజాత ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.  ల్యాండ్ స్కేప్ డిజైనింగ్ బ్రాంచ్ లో ఇంకా 49 సీట్లు కలవని తెలియజేశారు. ఆసక్తి కలిగిన పదవ తరగతి ఉత్తీర్ణులైన  విద్యార్థినిలు 8 వ తారీకు వరకు నేరుగా ప్రవేశం పోదుటకు అవకాశం కలదు,  మరియు విద్యార్దినులకు హాస్టల్ వసతి కలదు. వివరాల కోసం 9866385292,  9394744491 సంప్రదించ వలసినదిగా తెలియజేశారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333