93.5 సత్తా చాటిన 10వ తరగతి ఆత్మకూరు మండలం

Apr 30, 2024 - 21:05
 0  8

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ప్రతినిధి. 10వ తరగతి లో ఆత్మకూర్ ఎస్ 93.04 ఉత్తీర్ణత ఆత్మకూర్ ఎస్... ఆత్మకూర్ ఎస్ మండల10వ తరగతి లో 93.04శాతం ఉత్తీర్ణత సాదించినది. మొత్తం 11ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు మోడల్ స్కూల్, గురుకుల, కేజీబీవీ పాఠశాల ల తో పాటు నెమ్మికల్ పిజిఎఫ్ ప్రైవేట్ పాఠశాలలు ఉండగా.9.7 జీపీఏ వచ్చింది ఒక్క గురుకుల మాత్రమే సాధించింది. మండలంలో మొత్తం 357 మంది విద్యార్థుల పరీక్ష రాయగా 335 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు . 212 మంది బాలురు పరీక్ష రాయగా 198 మంది ఉత్తీర్ణత సాధించారు. 145 మంది బాలికలు పరీక్ష రాయగా 137 మంది ఉత్తీర్ణత సాధించారు..