ఈనెల 18న జరగబోయే గద్వాల్ జిల్లా గ్రంధాలయ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార

కార్యక్రమానికి విచ్చేస్తున్న మంత్రుల బృందానికి స్వాగతం పలకడానికి సంబంధించి మరియు సభా స్థలి ఏర్పాట్లను గురించి స్థానిక పోలీస్ అధికారులతో చర్చించి సమావేశ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ గారు, మరియు కాంగ్రెస్ నాయకులు.