డాక్టర్"శ్రీనివాస్ గౌడ్ కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన నరేందర్

అడ్డగూడూరు 16 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్ :- నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం తుడిమీడి గ్రామానికి చెందిన సామాజిక తత్వవేత్త,అణగారిన వర్గాల ఆషాకిరణం,పేద ప్రజల వైద్య దేవుడు,అందరికి ఎల్లప్పుడు అందుబాటులో ఉండే ప్రజల మనిషి,రాబోయే తరానికి స్ఫూర్తిదాయకుడు పవన్ సాయి హాస్పిటల్స్ అధినేత ఆలెటి శ్రీనివాస్ గౌడ్ ని మర్యాద కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన టీవీఎన్ఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు బాలెంల నరేందర్ మహారాజ్ డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ ని హైదరాబాదులో కలిశారు.