107 మంది నకిలీ లాయర్లను తొలిగించిన బీసీఐ

Oct 28, 2024 - 20:36
 0  3
107 మంది నకిలీ లాయర్లను తొలిగించిన బీసీఐ

నకిలీ లాయర్ల పై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. 

ఢిల్లీలో 2019 నుంచి ఇప్పటివరకు తన జాబితాలోంచి 107 నకిలీ
లాయర్లను తొలిగించినట్లు పేర్కోంది.

వృత్తి నైపుణ్యాన్ని కాపాడేందుకు కొనసాగుతున్న
ప్రయత్నంలో భాగంగా ఒక్క ఢిల్లీలోనే 107 మంది నకిలీ లాయర్ల పేర్లను తొలగించినట్లు బీసీఐ కార్యదర్శి శ్రీమంతో సేన్ తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333