హైదరాబాద్‌లో కాలం చెల్లిన పాల పౌడర్‌ పట్టివేత.

Aug 26, 2024 - 20:20
 0  1
హైదరాబాద్‌లో కాలం చెల్లిన పాల పౌడర్‌ పట్టివేత.

ఐదువేల కిలోలకుపైగా కాలంచెల్లిన పౌడర్‌ స్వాధీనం. టాస్క్‌ఫోర్స్‌, ఫుడ్‌ సేఫ్టీ అధికారుల జాయింట్‌ ఆపరేషన్‌. పాలపొడిని అమ్ముతున్న దామోదర్‌ అరెస్ట్‌. 5,280 కిలోల కాలం చెల్లిన పాలపొడి స్వాధీనం. కర్ణాటకలోని పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేసే పాలపొడిగా గుర్తింపు. కర్ణాటక నుంచి తీసుకువచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్న ముఠా. సికింద్రాబాద్‌, తార్నాకాలోని విజయపురి కాలనీలో పాలపొడి అమ్మకం.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333