సూర్యాపేట ట్రాఫిక్ ఎస్సై సాయిరాం బదిలీ
సూర్యాపేట ట్రాఫిక్ ఎస్సైగా ఎంతో ప్రతిభ కనబరిచి ట్రాఫిక్ నియంత్రణలో అహర్నిశలు శ్రమించి ప్రజల మన్ననలు పొందిన సాయిరాంను సీసీఎస్‌కు బదిలీ చేస్తూ ఎస్పీ నరసింహ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో యాదవేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు.
Tags:
Telangana Vaartha
వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333