సుబ్బంపేట ఇసుక రీచ్ కు సెంట్రల్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ పర్మిషన్ లేదు

Jan 7, 2025 - 17:34
Jan 7, 2025 - 18:10
 0  5
సుబ్బంపేట ఇసుక రీచ్ కు సెంట్రల్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ పర్మిషన్ లేదు

తేదీ 07-01-2025 చర్ల మంగళవారం నాడు తాసిల్దార్ కార్యాలయంలో గోండు వాన సంక్షేమ పరిషత్ బృందం తాసిల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది  అనంతరం మీడియాకు విడుదలచేస్తూ సంగం రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ సుబ్బంపేట ఇసుక రిచ్ కు సెంట్రల్ ఫారెస్ట్ ఏ) పర్యావరణ ఎకోజోన్ పరిధిలో ఉన్నందున ఆరుదైన జీవన వైవిద్యం కారణంగా ఇసుక రీచ్ అనుమతి ( NOC ) నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు సుబ్బంపేట పంచాయతీ మరియు రెవెన్యూ గ్రామము జియోలాజికల్(GPS) సర్వే ప్రకారం పూర్తి సెంట్రల్ రిజర్వుడు ఫారెస్ట్ ఎకో జోన్ జీవ వైవిధ్యం ఉన్నందున ఇసుక రిచ్ భవిష్యత్తులో ఏర్పాటు చేస్తే ఆరుదైన జంతు సంపద వైవిధ్యం ముప్పు ప్రమాదం పొంచి ఉన్నందున NOC) పర్మిషన్ నిలుపుదల చేయాలని ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ గారిని కోరారు  అలాగే గొల్లగూడెం గ్రామానికి రెవెన్యూ బౌండరీ గోదావరి ప్రాంతం లేనందున.(NOC) పర్మిషన్ ఇది కూడా లేనందున నిలుపుదల చేయాలని ఉన్నతా అధికారులను కోరారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఆదివాసి విద్యార్థి జేఏసీ రాష్ట్ర నాయకులు ఇర్ప ప్రకాష్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పూణెం వరప్రసాద్. యలగల చందర్రావు యలగల అశోక్ సరేం సుధాకర్ సరెం రవీందర్ తదితరులు పాల్గోన్నారు