సుతారి యూనియన్ సంఘం అధ్యక్షులుగా రాచకొండ సైదులు

Feb 1, 2025 - 20:10
 0  6
సుతారి యూనియన్ సంఘం అధ్యక్షులుగా రాచకొండ సైదులు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ సుతారి యూనియన్ సంఘం అధ్యక్షులుగా రాచకొండ సైదులు ఆత్మకూరు ఎస్ . మండల పరిధిలోని గట్టికల్ గ్రామంలో సుతారి యూనియన్ సంఘం గ్రామ శాఖ నూతన అధ్యక్షులుగా రాచకొండ సైదులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం గ్రామంలో జరిగిన ఎన్నికలు సైదులు ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులు మడ్డి సురేష్, కోశాధికారి మడ్డి శ్రీను, లను ఎన్నుకున్నారు. అనంతరం గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.