సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అడ్డగూడూరులో బిఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం

Aug 1, 2024 - 20:11
Aug 1, 2024 - 20:33
 0  2
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అడ్డగూడూరులో బిఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అడ్డగూడూరులో బిఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం

అడ్డగూడూరు 01 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- అసెంబ్లీలో రాష్ట్రంలో మహిళల శాంతి భధ్రలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వివరిస్తూ..మాట్లాడిన నాయకులు మాజీ మంత్రి,మాజీ సబితా ఇంద్రారెడ్డిని అసెంబ్లీ సాక్షిగా మహిళలను కించ పరిచే విధంగా మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి కేటిఆర్ పిలుపు మేరకు తుంగతుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ ఆదేశాల మేరకు నేడు అడ్డగూడూరు మండల కేంద్రంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సిఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం బిఆర్ఎస్ మండల నాయకులు చేయడం జరిగింది.అధికార బలంతో పోలీసులు సిఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని మధ్యలో అడ్డుకోవడం జరిగింది.తదనంతరం అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి,మాజీ మార్కెట్ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్ నాథ్,మాజీ సింగిల్ విండో చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..సిఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ మహిళలు అన్న తెలంగాణ ఆడపడుచులు అన్న చాల చిన్నచూపుగా ఉందని నిన్నటి అసెంబ్లీలో మాజీ మంత్రి మాజీ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి సబితా ఇంద్రారెడ్డిని అగౌరవ పరిచే విధంగా మాట్లాడిన సిఎం రేవంత్ రెడ్డి సామాన్య తెలంగాణ మహిళలను ఇంకా ఎలా మాట్లాడుతాడని మనమంతా తెలుసుకోవాలని అన్నారు.సబితా ఇంద్రారెడ్డికి రేవంత్ రెడ్డి వేంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరారు.పార్టీలు మారినంతా మాత్రన ఒక మహిళను ఇంతలా అవమాన పరిస్తే ఓటుకు నోటుకు దొంగలు అయిన నీవు గతంలో టిఆర్ఎస్ నుండి టిడిపికి,టిడిపి నుండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన నిన్ను ఏమని పిలవాలని వారు డిమాండ్ చేశారు.రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పేంతవరకు ఉద్యమిస్తామని తెలంగాణ తెలంగాణ మహిళల ఆత్మగౌరవం కాపాడే పార్టీ ఏదైనా ఉందంటే అది బిఆర్ఎస్ పార్టీ నేనని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ యంపిపి దర్శనాల అంజయ్య,ప్రధాన కార్యదర్శి చౌగోని సత్యం గౌడ్ మాజీ గ్రంథాలయ చైర్మన్ పాశం విఘ్ణ,మండల కో ఆప్షన్ మెంబర్ మాథాను ఆంథోని మాజీ యంపిటీసి పూలపెల్లి జనార్ధన్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు నాగులపెల్లి దేవగిరి,పట్టణ ప్రధాన కార్యదర్శి గజ్జెల్లి రవి,బిఆర్ఎస్ మహిళా ఉపాధ్యక్షురాలు మాథాను అనిత,ప్రధాన కార్యదర్శి చౌగోని మంజుల, బిఆర్ఎస్ మండల యువ నాయకులు పరమేష్ గూడెపు,బిఆర్ఎస్వీ తుంగతుర్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బాలెంల అరవింద్,బిఆర్ఎస్వీ మండల అధ్యక్షులు పయ్యావుల రమేష్,నాయకులు మందుల కిరణ్,యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు గూడెపు నరేష్, నాయకులు తాళ్ళపల్లి క్రిష్ణ,గూడెపు పరమేష్ ,పోలేపాక అబ్బులు,బాలెంల మల్లేష్,చిత్తలూరి నరేష్,బాలెంల పరుశరాములు,పయ్యావుల మత్య్సగిరి,బాలెంల రాజు,జిల్లా శంకర్,బాలెంల బాబురావు,ఇటికాల ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.లో బిఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం*

అడ్డగూడూరు 01 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-
అసెంబ్లీలో రాష్ట్రంలో మహిళల శాంతి భధ్రలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వివరిస్తూ..మాట్లాడిన నాయకులు మాజీ మంత్రి,మాజీ సబితా ఇంద్రారెడ్డిని అసెంబ్లీ సాక్షిగా మహిళలను కించ పరిచే విధంగా మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి కేటిఆర్ పిలుపు మేరకు తుంగతుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ ఆదేశాల మేరకు నేడు అడ్డగూడూరు మండల కేంద్రంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సిఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం బిఆర్ఎస్ మండల నాయకులు చేయడం జరిగింది.అధికార బలంతో పోలీసులు సిఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని మధ్యలో అడ్డుకోవడం జరిగింది.తదనంతరం అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి,మాజీ మార్కెట్ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్ నాథ్,మాజీ సింగిల్ విండో చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..సిఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ మహిళలు అన్న తెలంగాణ ఆడపడుచులు అన్న చాల చిన్నచూపుగా ఉందని నిన్నటి అసెంబ్లీలో మాజీ మంత్రి మాజీ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి సబితా ఇంద్రారెడ్డిని అగౌరవ పరిచే విధంగా మాట్లాడిన సిఎం రేవంత్ రెడ్డి సామాన్య తెలంగాణ మహిళలను ఇంకా ఎలా మాట్లాడుతాడని మనమంతా తెలుసుకోవాలని అన్నారు.సబితా ఇంద్రారెడ్డికి రేవంత్ రెడ్డి వేంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరారు.పార్టీలు మారినంతా మాత్రన ఒక మహిళను ఇంతలా అవమాన పరిస్తే ఓటుకు నోటుకు దొంగలు అయిన నీవు గతంలో టిఆర్ఎస్ నుండి టిడిపికి,టిడిపి నుండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన నిన్ను ఏమని పిలవాలని వారు డిమాండ్ చేశారు.రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పేంతవరకు ఉద్యమిస్తామని తెలంగాణ తెలంగాణ మహిళల ఆత్మగౌరవం కాపాడే పార్టీ ఏదైనా ఉందంటే అది బిఆర్ఎస్ పార్టీ నేనని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ యంపిపి దర్శనాల అంజయ్య,ప్రధాన కార్యదర్శి చౌగోని సత్యం గౌడ్ మాజీ గ్రంథాలయ చైర్మన్ పాశం విఘ్ణ,మండల కో ఆప్షన్ మెంబర్ మాథాను ఆంథోని మాజీ యంపిటీసి పూలపెల్లి జనార్ధన్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు నాగులపెల్లి దేవగిరి,పట్టణ ప్రధాన కార్యదర్శి గజ్జెల్లి రవి,బిఆర్ఎస్ మహిళా ఉపాధ్యక్షురాలు మాథాను అనిత,ప్రధాన కార్యదర్శి చౌగోని మంజుల, బిఆర్ఎస్ మండల యువ నాయకులు పరమేష్ గూడెపు,బిఆర్ఎస్వీ తుంగతుర్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బాలెంల అరవింద్,బిఆర్ఎస్వీ మండల అధ్యక్షులు పయ్యావుల రమేష్,నాయకులు మందుల కిరణ్,యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు గూడెపు నరేష్, నాయకులు తాళ్ళపల్లి క్రిష్ణ,గూడెపు పరమేష్ ,పోలేపాక అబ్బులు,బాలెంల మల్లేష్,చిత్తలూరి నరేష్,బాలెంల పరుశరాములు,పయ్యావుల మత్య్సగిరి,బాలెంల రాజు,జిల్లా శంకర్,బాలెంల బాబురావు,ఇటికాల ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333