నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపాల్ గా దార పాండయ్య

Aug 1, 2024 - 20:01
Aug 1, 2024 - 20:37
 0  6
నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపాల్ గా దార పాండయ్య

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్: నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా దార పాండయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా దార పాండయ్య భాద్యతలు స్వీకరించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్య వ్యవస్థలో భారీగా బదిలీలు చేపట్టింది. అందులో భాగంగా నాగార్జునసాగర్ (విజయపురి నార్త్ )జూనియర్ కళాశాల నుంచి బదిలీ పై వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న యం సి రాకేంద్ కుమార్ బదిలీ పై నల్గొండ కేపీఎం కళాశాలకు వెళ్లారు. ఈసందర్బంగా ప్రిన్సిపాల్ పాండయ్య కు కళాశాల అధ్యాపకులు గునగంటి వెంకటేశ్వర్లు, వి దశరధ, బల్లెం లక్ష్మయ్య, పొన్నోజు అశోక్, ఎల్ నాగార్జున, ప్రసాద్ కుమార్, పవన్ కుమార్, మమత, సరిత, మరియమ్మ,వెంకటయ్య, ఉపేంద్రాచారీ ఉన్నారు. అదేవిధంగా రికార్డు అసిస్టెంట్గండమళ్ళ చంద్రకాంత్ .., సబా ర్డినేట్ రాములు కళాశాల లో జాయిన్ అయ్యారు. వారికి విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు.