జానజీవన శ్రావంతిలో కలసి బందు మిత్రులతో మాజీ మావోయిస్టు రాష్ట్ర నాయకుడు కోయల సాంబయ్య అలియాస్ ఆజాద్
ఏటూరునాగారం న్యూస్, జనవరి :06 : తెలంగాణ రాష్టంలో అన్నాడు ఉన్న పీపుల్స్ వార్ పార్టీ లో చేరి మావోయిస్టు పార్టీ వరకు అలుపెరగని సయుద్ధ పోరాటం లో సుమారుగా 35 సంవత్సరాలనుండి పేద వర్గాల ప్రజల పక్షాన సయుద్ధ పోరాటం చేసిన కోయల సంబయ్య అలియాస్ ఆజాద్ భారత దేశంలోనీ తెలంగాణ రాష్టంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టితన ఆరోగ్య పరిస్థితినీ బట్టి తెలంగాణ రాష్ట్ర పోలీసుల ముందు గత నెలలో జనజీవన స్రవంతిలో కలిశారు. అడవిలో తిరిగి తన బంధవులతో కలిసే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు స్వేచ్ఛ గా తన బంధవులను కలుసుకుంటూ తన చుట్టిరికాని పెంచుకుంటున్న మాజీ మావోయిస్టు ఆజాద్ తన బంధవులుకూడా ఎంతో సంతోషం తో ఆజాద్ ను అలింగాణము చేసుకుంటున్నారు