టస్క యాజమాన్యం ఎమ్మార్వో కి సన్మానం డైరీ బహుకరణ

Jan 6, 2026 - 18:56
 0  11
టస్క యాజమాన్యం ఎమ్మార్వో కి సన్మానం డైరీ బహుకరణ

 అడ్డగూడూరు 6 జనవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో టాస్కా శాఖ తరపున మండల తాసిల్దార్ శేషగిరిరావుకి  అడ్డగూడూరు గ్రామ నూతన సర్పంచ్ పూజరి వనజ సైదులుగౌడ్ కి సన్మానం చేసిన మన టాస్క డైరీ మరియు క్యాలెండర్ ని యాజమాన్యం తరపున అందజేయుట జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో టాస్క మండల అధ్యక్షులు కానుగుల రాము, కార్యదర్శి బైరెడ్డి రామిరెడ్డి,ఉపాధ్యక్షులు జక్కుల యాదగిరి, మరియు కార్యవర్గ సభ్యులు విశ్వనాథం, బుచ్చి మల్లయ్య, పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333