సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ అందజేసిన పేరాల నరేష్

May 9, 2025 - 08:18
 0  46
సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ అందజేసిన పేరాల నరేష్

తిరుమలగిరి 9 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం 8 వార్డు కి చెందిన కారుపోతుల.శ్వేతా తండ్రి నర్సయ్య వారికి సుంకరి జనార్ధన్ ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ 22000.రూపాయల చెక్కుని అందజేసిన  తుంగతుర్తి నియోజకవర్గం అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి. పేరాల నరేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు అండగా ఉంటుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో   కిరణ్. సాయి. ఉమేష్. నవీన్. బాబు. వంశీ. తదితరులు పాల్గొన్నారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034