సర్పంచుల అవగాహన సదస్సు..ఎంపీడీవో శంకరయ్య

Jan 30, 2026 - 20:07
 0  2

 అడ్డగూడూరు 30 జనవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నూతన సర్పంచ్ ల అవగాహన సదస్సు ఎంపీడీవో శంకరయ్య నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో  మాట్లాడుతూ..ఏ సర్పంచ్ అయినా గ్రామ పార్టీలకు అతీతంగా గ్రామప్రజలకు సేవ చేయడం మీ కర్తవ్యము అని అన్నారు.అనంతరం మండల పరిధిలోని 17 గ్రామాల సర్పంచులను శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ ప్రేమలత,మేనేజ్మెంట్ అధికారి,హౌసింగ్ ఏఈ గోపి సింగ్,వివిధ గ్రామాల కార్యదర్శులు,సర్పంచ్ లు,కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333