సమ్మక్క - సరళమ్మ ల జాతర మహోత్సవం కు హాజరైన యువనేత ధనసరి సూర్య గారు
డోలు సన్నాయి తో స్వాగతం పలికిన గ్రామస్తులు....
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవ శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారి సూచనల మేరకు ఈరోజు మంగపేట మండల తిమ్మాపూర్ గ్రామం లో నిర్వహిస్తున్న సమ్మక్క - సరళమ్మ ల జాతర కు ముఖ్య అతిధిగా మంత్రి వర్యులు సీతక్క గారి కుమారుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ ధనసరి సూర్య గారు హాజరవ్వగా డోలు సన్నాయి తో స్వాగతం పలకి శాలువా తో సత్కరించారు తధానంతరం అమ్మవార్ల కు పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదం స్వీకరించారు అదేవిధంగా వాగుడ్డుగూడెం, కట్టిగూడెం, చేరుపల్లి, గ్రామాలలో కళ్యాణం లకు హాజరై పూజ కార్యక్రమం లకు హాజరయ్యారు ఈ కార్యక్రమం...
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి తో పాటుగా జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.....