సమస్యల వలయంలో గద్వాల్ బస్టాండ్‌

May 20, 2024 - 20:48
 0  17
సమస్యల వలయంలో గద్వాల్ బస్టాండ్‌

కంపు కొడుతున్న మురికి నీరు.

చిరుజల్లులకే చిత్తడవుతున్న ప్రాంగణం

జోగులాంబ గద్వాల 20 మే 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల పట్టణం:- బస్టాండ్‌లో సమస్యలు తిష్టవేశాయి. రూ. కోట్లు వెచ్చించి నిర్మించిన ప్రయాణ ప్రాంగణ ఆవరణం మాత్రం దారుణంగా తయారయిందిబస్టాండ్‌ ప్రాంగణమంతా గుంతలమయంగా మారిపోయింది.బస్సులు నిలుపు స్థలం అవరనందు చినుకు పడిందంటే బురదమయంగా తయారయి . కనీసం నడవడానికి కూడా కష్టంగా మారింది.ఆర్టీసీ అధికారులు స్పందించి ఆవరణ ను శుభ్రంగా ఉంచాలని అధికారులు ప్రయాణికులు కోరుకుంటున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333