షీ టీమ్స్ పై అవగాహన సదస్సు

Aug 14, 2024 - 08:21
 0  41
షీ టీమ్స్ పై అవగాహన సదస్సు

 *Suryapet. PS పరిధి* 

   *షీ టీమ్స్. పై అవగాహన సదస్సు** 

  *గౌరవనీయులు సూర్యాపేట జిల్లా ఎస్పీ  సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు  సూర్యపేట షీ టీం ఎస్ఐ నీలిమ మేడం  సూర్యాపేట పట్టణంలో గల 60 రోడ్ లో శ్రీ నారాయణ జూనియర్ కాలేజీలో 200 మంది బాలికలకు షీ టీమ్స్, మహిళల భద్రత మరియు,రక్షణ మత్తు పదార్థాలు మరియు గంజాయి.Tsafe యాప్ పైన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.*  

  సూర్యాపేట షీ టీం ఎస్సై నీలిమ మేడం మాట్లాడుతూ జిల్లా* *ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారి అధ్వర్యంలో మహిళ రక్షణపై మత్తు పదార్థాలు మరియు గంజాయిలపై పటిష్టంగా పని చేస్తున్నామని, విద్యార్థినిలు సమస్యలు ఉంటే ఉపాధ్యాయుల దృష్టికి, అధికారుల దృష్టి తేవాలని, మానసిక దైర్యం కలిగి ఉండాలని, అనుకూల, ప్రతికూల సమయాల్లో స్పందించేలా అవగాహన కలిగి ఉండాలని తెలిపినారు. తల్లిదండ్రుల కోరికలను, కళలను నెరవేర్చాల్సిన బాధ్యత మనపై ఉన్నది అని గుర్తు చేశారు. ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురు కావద్దు, వ్యక్తిగత వివరాలు, బ్యాంక్* *ఖాతా* *, ATM కార్డ్ వివరాలు, OTP వివరాలు* ఇతరులకు తెలపవద్దు. ఇతరులు ఆశ చూపితే వారి ఆకర్షితులు కావద్దు అని తెలిపినారు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత* *వివరాలు నమోదు చేయవద్దు అని కొరినారు. సైబర్ మోసాలపై* *1930* *టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై* ప్రతి మహిళ సెల్ఫోన్లో టీ సేఫ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఉండాలని కోరినారు *100* *కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు.* 

  *ఈ కార్యక్రమం నందు షీ టీమ్స్ ఏఎస్ఐ సాలయ్య, హెడ్ కానిస్టేబుల్ యల్లారెడ్డి, భరోసా సెంటర్ నుండి మౌనిక మేడం మరియు శృతి మేడం మరియు పాఠశాల నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్ విద్యార్థినిలు పాల్గొని కార్యక్రమం ను విజయవంతం చేసినారు.*

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223