శ్రీరాముని కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం

జోగులాంబ గద్వాల 5 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల. జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ,ను శ్రీరామ నవమికి రావాలని ఆహ్వాన పత్రిక ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిలుక మునెప్ప, బుల్లా వీరేష్, కొత్తపాలెం సవరప్ప, లొట్టి జయప్ప, నీలహళ్లి గ్రామ పెద్దలు ధరూర్ మండల పరిధిలో నీలహళ్లి గ్రామంలో ఈ నెల 6 తేదీ నాడు ఆదివారం రోజు శ్రీశ్రీశ్రీ రామాలయ దేవస్థానం లో *సీతారాముల కళ్యాణం మహోత్సవం జరుగుతున్న సందర్బంగా జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మను ఆదివారం మధ్యాహ్నం 11:00 గంటలకు స్వామివారి శోభాయాత్ర లో పాల్గొనలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు చిలుక మునెప్ప, బుల్లా వీరేష్, కొత్తపాలెం సవరప్ప, లోట్టి జయన్న నాయకులు పాల్గొన్నారు.