**ఆర్థిక సహాయం అందజేత""హుజూర్నగర్ వాస్తవ్యులు కొత్త రవికుమార్*
తెలంగాణ వార్త ప్రతినిధి : ఇందిరా అనాధల వృద్ధాశ్రయము
ముకుందాపురం సూర్యాపేట... సూర్యాపేట కోదాడ హైవే కి మధ్యలో.,వీరు అనాదులైన వృద్ధులకు వారి దగ్గర నుంచి ఎటువంటి పలాపేక్ష లేకుండా 'నిండు మనసుతో' 50 నుంచి 60 మందికి ఉచితముగా వారి బాగోవులను భోజన వైద్య కార్యక్రమాలను
వీరు చేయుచున్నారు. మనసున్న వ్యక్తులు ఈ ఆశ్రమాన్ని ఒకసారి సందర్శించి. వారి కొరకు ఆర్థిక సహాయము చేయుట ద్వారా వారికి సహాయం చేసిన వాళ్ళం అవుతాము???? వీరు ఎన్నో అనాధ శవాలకు శాస్త్రముగా కార్యక్రమాలు జరిపారు, అన్ని వివరాలు తెలుసుకున్న కొరకు ఫోన్ నెంబర్ ఇస్తున్నామండి ఫోన్ చేసి సంప్రదించగలరు
+91 99894 56906