వి వెంకటాయపాలెం రైతు వేదిక నందు ఇందిరమ్మ ఇల్లు పట్టాలు పంపిణీ

ఖమ్మం వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ యార గర్ల హనుమంతరావు

Jul 2, 2025 - 18:50
Jul 2, 2025 - 19:06
 0  16
వి వెంకటాయపాలెం రైతు వేదిక నందు ఇందిరమ్మ ఇల్లు పట్టాలు పంపిణీ

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం :  రఘునాథపాలెం మండలం.....

వి.వెంకటాయపాలెం రైతు వేదిక నందు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ......

 ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ గౌరవనీయులైన ఖమ్మం వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు గారు , ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఖమ్మం శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ

మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి సిఫారసు మేరకు 

వి.వెంకటాయపాలెం గ్రామంలో 40 మందికి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగింది. కాబట్టి లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఖమ్మం శాసనసభ్యులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు బానోతు కిషోర్ గారు, DE జగ్రామ్ గారు, ప్రత్యేక అధికారి నగేష్ గారు, గ్రామ సెక్రెటరీ కృష్ణ గారు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కాపా ఆదినారాయణ గారు, ధార మాధవరావు గారు, మరియు గ్రామ నాయకులు కిలారు రమణ గారు, ధరావత్ వీరు నాయక్ గారు, కుతుంబక సత్యనారాయణ గారు, రాపర్తి రాజా గారు, తగరం ఆదామ్ గారు, తగరం నాగరాజు గారు ,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State