పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు: దరఖాస్తు గడువు సెప్టెంబర్ 21

Sep 1, 2026 - 20:14
 0  1
పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు: దరఖాస్తు గడువు సెప్టెంబర్ 21

పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు: దరఖాస్తు గడువు సెప్టెంబర్ 21 భారతీయ తపాలా శాఖలో పోస్ట్‌మాస్టర్, డాక్ సేవక్ పోస్టులకు 23,757 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి ఉత్తీర్ణత, స్థానిక భాషా పరిజ్ఞానం ఉన్నవారు అర్హులు. రాత పరీక్ష లేకుండా 10వ తరగతి మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. జీతం నెలకు రూ. 10,000 నుంచి రూ. 29,380 వరకు ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 21. ఫీజు రూ. 100 (మహిళలు, SC/ST/PwDలకు మినహాయింపు). పూర్తి వివరాలకు indiapost.gov.in చూడవచ్చు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333