**వివాహ కార్యక్రమంలో పాల్గొన్న""మంత్రి తుమ్మల", ముత్తవరపు పాండురంగారావు*

తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ :కోదాడ మున్సిపాలిటీ 19 డివిజన్ కౌన్సిలర్ బత్తినేని హనుమంతరావు గారి కుమారుని వివాహ కార్యక్రమం లో పాల్గొని నవ వధూవరులను ఆశీర్వదించిన *వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు , ముత్తవరపు పాండురంగారావు గారు,సాధు రమేష్ రెడ్డి గారు* పాల్గొన్న ముఖ్య నాయకులు