విలేఖరులు కావలెను..

Apr 12, 2024 - 05:01
 0  92
విలేఖరులు కావలెను..

తెలంగాణ రాష్ట్రంలో సంచలన వార్తలతో దూసుకెళ్తున్న "తెలంగాణ వార్త " తెలుగు దినపత్రికలో పనిచేయుటకు సూర్యాపేట జిల్లాలోని, సూర్యాపేట టౌన్, కలెక్టరేట్, సూర్యాపేట రూరల్, ఆత్మకూరు (ఎస్), కోదాడ, అనంతగిరి, మునగాల, నడిగూడెం, చిలుకూరు, మోతె, నూతనకల్, మద్దిరాల, తుంగతుర్తి, నాగారం, జాజిరెడ్డిగూడెం, తిరుమలగిరి, హుజూర్‌నగర్, మేళ్లచెరువు, చింతలపాలెం, మఠంపల్లి, గరిడేపల్లి, పాలకీడు, నేరేడుచర్ల.. మండలాల వారీగా విలేఖరులు కావలెను.. మీ మీ ప్రాంతాల సామాజిక, రాజకీయ పరిస్థితులపై అవగాహన కలిగి, మూడు సంత్సరాలు అనుభవం (తప్పని సరి), తెలుగులో స్పష్టంగా, తప్పులు లేకుండా రాయగలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.. ప్రజలకు,  ప్రభుత్వానికి వారదులుగా ఉంటూ జర్నలిస్టులుగా  పేరు ప్రఖ్యాతలు సంపాదించండి.

Note : టార్గెట్ లు లేవు. షరతులు వర్తిస్తాయి.

సంప్రదించవలసిన నెంబర్లు : 9063881333

ఈ మెయిల్ : telanganavaartha@gmail.com

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333