వాసవిభవన్లో క్లబ్ అధ్యక్షుల ప్రమాణ స్వీకారాలు నేలకొండపల్లిలో
తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు :- వాసవి క్లబ్స్ ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజియన్ వన్ రీజియన్ టూ నేలకొండపల్లి ముదిగొండ కూసుమంచి మూడు మండలాలకు సంబంధించి స్థానిక నేలకొండపల్లి వాసవి భవన్లో క్లబ్ అధ్యక్షుల ప్రమాణస్వీకారాలు మరియు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమం జిల్లా గవర్నర్ కొత్త వెంకటేశ్వరరావు గారి అధ్యక్షతన జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రే గురి హనుమంతరావు హాజరైనారు ప్రమాణ స్వీకారం చేసిన క్లబ్స్ అధ్యక్షులు వాసవి క్లబ్ గ్రేటర్ నేలకొండపల్లి అధ్యక్షులు నాగబండి శ్రీనివాసరావు, వనిత భక్తురాందాస్ అధ్యక్షులు కొత్త నవ్య, శ్రీ కన్యకా పరమేశ్వరి రాజేశ్వరపురం అధ్యక్షులు కొత్త శారదా దేవి, కపుల్స్ క్లబ్ అధ్యక్షులు మేళ్లచెరువు సర్వేశ్వరరావు, 20 23 నెలకొండపల్లి అధ్యక్షులు బోనగిరి రామ శేషయ్య 20 20 నెలకొండపల్లి అధ్యక్షులు కొత్త క్రాంతి కిరణ్ ముదిగొండ క్లబ్ అధ్యక్షులు గుండా అంజయ్య వనిత ముదిగొండ అధ్యక్షులు వరలక్ష్మి నాయకునిగూడెం క్లబ్ అధ్యక్షులు వరగాని లక్ష్మీనారాయణ మరియు కార్యదర్శులు కోశాధికారులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ ప్రమాణస్వీకారాలు వీరందరితో జిల్లా గవర్నర్ ప్రమాణ స్వీకారాలు చేయించారు తదుపరి సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు ముగ్గుల పోటీలలో గౌతమి స్కూల్ నుంచి 20 మంది విద్యార్థులు విజయలక్ష్మి టీచర్ ఆధ్వర్యంలో వచ్చారు వసుంధర కాలేజ్ నుంచి 20 మంది విద్యార్థులు దుర్గా మేడం ఆధ్వర్యంలో వచ్చారు మీరు 40 నిమిషాల ముగ్గుల పోటీలలో పాల్గొన్నారు ఫస్ట్ ప్రైజ్ విన్నర్ డి నవ్య 5 లీటర్స్ కుక్కర్ సెకండ్ ప్రైజ్ విన్నర్ కే దుర్గ భవాని బిర్యానీ రైస్ వంట పాత్ర త ర్డు ప్రైస్ విన్నర్ లక్ష్మీ ప్రియ ఫైవ్ లీ టర్స్ కూల్ వాటర్ క్యాన్ మరియు పది కన్సోలేషన్ బహుమతులు దాతలు దోసపాటి చంద్రశేఖర్, అచ్యుతరామయ్య నాగేశ్వరావు గార్లు 10 సంతూర్ కంపెనీ వాచీలు ఉదయ్ సాయి బేకరీ మాటూరి సుబ్రహ్మణ్యం గారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి వాసవి క్లబ్ నోట్ బుక్స్ అందజేయడం జరిగినది ఈ కార్యక్రమానికి వైస్ గవర్నర్ మా శెట్టి వరప్రసాద్, క్యాబినెట్ ట్రెజరర్ దివాకర్ గుప్తా ఫాస్ట్ గవర్నర్ గల్లా జగన్మోహన్రావు జిల్లా ఆఫీసర్స్ రేగురి వాసవి, దోసపాటి చంద్రశేఖర్, తెల్ల కుల జయశ్రీ , ఓలేటి బాబురావు, యాలాద్రి నరసింహ రావు, గళ్ళ మధు తెల్ల కుల అశోక్ , కొత్త రమేష్, కురి వెళ్ల స్వాతి, బోనగిరి యుగంధర్, దోసపాటి ఉషారాణి, గిరిజరాణి, అత్తలూరి నాగలక్ష్మి, కందిబండ వెంకటేశ్వర్లు కొత్త కరుణ , షరాబు పవన్, క్లబ్ సభ్యులు వందమంది పాల్గొని విజయవంతం చేశారు