రేపే ఉచిత మెగా హెల్త్ క్యాంప్

Aug 24, 2026 - 20:56
 0  2
రేపే ఉచిత మెగా హెల్త్ క్యాంప్

తిరుమలగిరి 25 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

తుంగతుర్తి నియోజక వర్గ ప్రజలకోసం ఈ నెల 26న న తిరుమలగిరి లో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్టు కృష్ణవేణి ఫౌండేషన్ చైర్మన్,తెలంగాణ రక్షణ సేన నియోజక వర్గ ఇంచార్జి సూరారపు కృష్ణవేణి తెలిపారు, సింధు హాస్పిటల్ హైటెక్ సిటీ వారి ఆధ్వర్యం లో,కృష్ణవేణి ఫౌండేషన్,శంకరయ్య విజ్ఞాన కేంద్రం తో కలిసి చేస్తున్న హెల్త్ క్యాంప్ లో ప్రముఖ వైద్యుల బృందం క్యాన్సర్, కార్డియాక్, గైనిక్ తదితర సమస్యలతో పాటు వివిధ రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని అన్నారు తిరుమల గిరి పట్టణం లోనిత్ ఫాతిమా స్కూల్ లో జరిగే హెల్త్ క్యాంప్ నియోజక వర్గం లో ప్రజలందరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు,

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి